ఏం చేద్దాం ?!
- March 02, 2019ఏం చేద్దాం ?!
నిన్నూ
నన్నూ
వేరు చేస్తున్న ఓ సన్నని దారం
ఉగ్రవాదాన్ని తిడుతూ నేను
యుద్ధాన్ని తిడుతూ నువ్వు
రెండు దారులూ
మంచిని కోరుకుంటూ
మట్టిని, మట్టే కదా అని
నేను నిందించనూ లేను
నువ్వు ప్రేమించనూ లేవు
అవును
మనిషే ముఖ్యం
నీకైనా నాకైనా
కాదన్నదెవ్వరు
అనుకోని సమయం
రానే వచ్చింది
సైన్యాన్ని వెంటెట్టుకుని
నల్లని నీడలు నవ్వుతున్నాయి
స్వప్నాలను ధ్వంసం చేస్తూ
ముంచుకొస్తున్న మృత్యువుకు
ఇద్దరమూ ఒక్కటే నేస్తం
ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు
--పారువెల్ల
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!