అబుదాబీ అల్ మక్తాలో ఉచిత బస్ సర్వీస్
- March 06, 2019డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ సంయుక్తంగా ప్రత్యేక బస్ సర్వీసుల్ని అల్ మక్తా రెసిడెంట్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సుల్లో అల్ మక్తా రెసిడెంట్స్ ఉచితంగా ప్రయాణించే వీలుంది. అల్ మక్తా సర్వీస్ రెండు రూట్లలో ప్రయాణిస్తుంది. ఒకటి అల్ ఖోర్ స్ట్రీట్ నుంచి డిఓటి హెడ్ క్వార్టర్స్ వైపు, రెండు రూట్ అల్ ఖోర్ స్ట్రీట్ నుంచి డివోటి హెడ్ క్వార్టర్స్ వైపు 22 రోడ్డు బస్ స్టాప్‌కి వెళుతుంది. పీక్ అవర్స్‌లో ప్రతి 15 నిమిషాలకు, రెగ్యులర్ అవర్స్‌లో ప్రతి 30 నిమిషాలకు ఈ బస్‌లు అందుబాటులో వుంటాయి. ఉదయం 6.30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్ సర్వీసుల్ని వినియోగించుకునే వీలుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు