అక్రమంగా ఒమన్‌లోకి ప్రవేశం: 27 మంది అరెస్ట్
- March 06, 2019మస్కట్: 27 మంది ఇమ్మిగ్రెంట్స్ ఒమన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేశారు. బోటు ద్వారా నిందితులు ఒమన్‌లోకి వచ్చేందుకు యత్నిస్తుండగా, పోలీస్ పెట్రోల్స్ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విలాయత్ ఆఫ్ కురాయత్లోని రాస్ అబు దవూద్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. ఒమన్ రెసిడెన్సీ చట్టం ప్రకారం, ఒమన్ అధికారిక వర్గాల అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం నేరం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ