యూఏఈ కాప్‌గా మారిన ఆరేళ్ళ చిన్నారి
- March 06, 2019
ఆరేళ్ళ ఎమిరేటీ చిన్నారి, పోలీస్ అధికారిగా మారాడు. పోలీస్ యూనిఫామ్‌లో మెరిసిన ఆ చిన్నారి, కొంత సేపు అథికారిలా వ్యవహరించడం గమనార్హం. అబుదాబీలో పోలీస్ పెట్రోల్‌లో వీఐపీ టూర్ నిర్వహించాడు ఆ చిన్నారి. దీనికి సంబంధించి అబుదాబీ పోలీస్ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఆరేళ్ళ చిన్నారి అనీస్ బౌలిస్ హద్దాద్ దర్జాగా పెట్రోల్స్ రేడియోతో కనిపిస్తున్నారు. వాహనం తాలూకు వివరాల్ని ఆ చిన్నారి అధికారికి మరో ఆఫీసర్ వివరించడం జరిగింది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మరో మూడేళ్ళ చిన్నారి సుల్తాన్ అష్రాఫ్ కాసిమ్‌కి కూడా ఇలాగే పోలీస్ అవ్వాలన్న కోరిక తీర్చామని చెప్పారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్‌తో కలిసి అబుదాబీ పోలీస్ ఈ మానవీయ చర్య చేపట్టింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..