సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనున్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్
- March 07, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా, ఆదివారం నుంచి ఆరు గవర్నరేట్స్ పరిధిలోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తాయని, సాధారణ పని గంటలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది. పౌరులు, నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







