తెలంగాణ:నేడు ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు సెలవు
- March 08, 2019
హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శుక్రవారం తెలంగాణలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు టీసర్కార్ సెలవు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ఇతర నేతల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సచివాలయంలో మార్చి 7 గురువారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ సంఘం ఉపాధ్యక్షురాలు నేతి మంగమ్మ, ఇతర నేతలు సుజాత, ఉమ, కరుణ, మంజుల ఆధ్వర్యంలో క్రీడలు, ఇతర పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రిటైర్డ్ మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..