హెల్త్ కేర్ రంగంలో బహ్రెయినీలకు ప్రాధాన్యత
- March 08, 2019
బహ్రెయిన్:ప్రైవేట్ హెల్త్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి సంబంధించి లా 1/2019 - 14, ఆర్టికల్ -4 - లా డిక్రీ 21/2015 అమెండ్‌మెంట్‌ని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జారీ చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం, హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఫిజీషియన్స్, టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి బహ్రెయినీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది. జారీ చేసిన చట్టం ప్రకారం ప్రైవట్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ తమ కండిషన్స్‌ని మార్చుకోవాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. నాన్ బహ్రెయినీ ఫిజీషియన్స్, టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌తో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల గడవు ముగిసిన తర్వాత, కొత్త చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







