ఒమన్‌లో రోడ్డు తాత్కాలిక మూసివేత
- March 08, 2019మస్కట్: అల్ సీబ్ స్ట్రీట్‌లోని రైట్ ట్రాక్ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం మూసివేయబడ్తుందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేతను అమలు చేస్తున్నాయి. ఆదివారం అంటే మార్చి 10వ తేదీ వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ నిమిత్తం రోడ్డు మూసివేయడం జరుగుతుందనీ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు