విజయా బ్యాంకులో ఉద్యోగాలు..
- March 09, 2019
కేవలం పదవ తరగతి పాసై ఉంటే చాలు విజయా బ్యాంకులో ఉద్యోగం పొందవచ్చు. ప్యూన్, స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 432
అర్హత: పదవతరగతి పాసై ఉండాలి.
దేశంలోని అన్ని బ్రాంచుల్లో ప్యూన్ పోస్టులు: 310
పార్ట్ టైమ్ స్వీపర్ పోస్టులు : 122 ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 7
దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 14
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటగిరీలకు సంబంధించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇతర వివరాలకు వెబ్సైట్ : www,vijayabank.com చూడవచ్చు.
ఫీజు చెల్లింపు వివరాలు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్సర్వీస్మెన్లు రూ.50 ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
వేతనం: రూ.9,560 నుంచి 18,545 కాగా, పార్ట్ టైమ్ స్వీపర్ పోస్టుకు వేతనం : రూ.5531.57
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..