4.8 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం
- March 09, 2019
మస్కట్: ఒమన్ తీరం స్వల్ప భూకంపం కారణంగా ప్రకంపనలకు గురయ్యింది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎర్త్‌కేక్ మానిటరింగ్ సెంటర్ - సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 4.8గా తెలుస్తోంది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు, ఎంత దూరంలో ఎంత లోతులో భూకంపం సంభవించిందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..