కళ్యాణ్ రామ్ 'తుగ్లక్' సినిమా ఫిక్స్
- March 10, 2019118 విజయంతో మళ్లీ జోష్ వచ్చింది కళ్యాణ్ రామ్ కు. చకచకా కథలు వింటున్నారు. 118 విడుదలకు ముందే కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ చెప్పిన కథకు ఇప్పుడు ఓకె చెప్పేసారు. సోషియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో తుగ్లక్ రీ బర్త్ లేదా రీ ఎంట్రీ లాంటి అంశం మిళితమై వుంటుంది.
ఆద్యంతం ఫన్ ప్లస్ కమర్షియల్ మీటర్ వుండే ఈ సినిమాను తన సొంత బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నే నిర్మిస్తారు. ఈ నెలలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టే అవకాశం వుంది. సినిమాకు మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ ను సమకూర్చుకునే పని ఇంకా మొదలుకాలేదు. అది పూర్తయితే సెట్ మీదకు వెళ్తుంది.
ఇదిలా వుంటే దర్శకుడు శ్రీవాస్ కూడా ఓ కథ చెప్పారు. అలాగే హారిక హాసిని వారి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కూడా కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు