సలాలా ఎయిర్‌పోర్ట్‌లో సేవల పునఃప్రారంభం
- March 11, 2019మస్కట్:సలాలా ఎయిర్‌పోర్ట్‌లో సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 2 గంటల నుంచి సేవల్ని తిరిగి ప్రారంభించినట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం టైరు పేలడంతో, రన్‌వేపై అది నిలిచిపోగా, ఎయిర్‌పోర్ట్‌లో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో సలాలా విమానాశ్రయానికి వచ్చే విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాల వైపు మళ్ళాయి. తిరిగి సేవలు ప్రారంభం కావడం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాతాలికంగా ఏర్పడ్డ సమస్యతో ప్రయాణీకులు కొంత ఇబ్బంది పడ్డారు. విమానాల ఆలస్యానికి చింతిస్తున్నట్లు అధికారులఱు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్