దొంగతనం కేసులో 100 మందికి పైగా అరెస్ట్
- March 11, 2019
మస్కట్: ఈ ఏడాది ఫిబ్రవరిలో దొంగతనం కేసులో 110 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. 103 దొంగతనాలకు సంబంధించిన కేసులకుగాను వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్స్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. నేరాల్ని అదుపు చేసే క్రమంలో సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ సహకారం ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. దొంగతనం ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







