రంజాన్ నెల మొత్తం ఎన్నికలు జరపకుండా ఉండలేం
- March 12, 2019
హైదరాబాద్: రంజాన్ నెలంతటా ఎన్నికల ప్రక్రియను నిర్వహించకుండా ఉండలేమని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే రంజాన్ పండగ, శుక్రవారాల్లో పోలింగ్ జరగకుండా మినహాయించినట్టు పేర్కొంది. ఏడు దశల్లో పోలింగ్ జరపడం వల్ల రంజాన్ ఉపవాసాలు చేసే ముస్లింలకు ఇబ్బందికరంగా ఉంటుందంటూ కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం అభ్యంతరం తెలిపిని విషయం తెలిసిందే. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రం రంజాన్ నెలలో ఎన్నికల నిర్వహణను స్వాగతించారు. ఈ నెలలో ముస్లింలు దైవభక్తితో మెలుగుతారని, అందువల్ల పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..