181 వలస కార్మికుల అరెస్ట్
- March 12, 2019
కువైట్ సిటీ: మొత్తం 181 మంది వలస కార్మికుల్ని షాదాదియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి అరెస్ట్ చేశారు అధికారులు. లేబర్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి ఈ అరెస్టులు జరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అహ్మద్ అల్ మౌసా పేర్కొన్నారు. అరెస్టయినవారిలో 117 మంది ఆర్టికల్ 20 రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులని పేర్కొన్నారు. 15 మంది సెపర్డ్స్గా ఐడెంటిటీకి సంబంధించి, 49 మంది లేబర్స్ ఆర్టికల్ 18 రెసిడెన్సీ చట్ట పరిధికి సంబంధించి అరెస్టయినట్లు అధికారులు వివరించారు. అరెస్టయిన లేబరర్స్పై చట్టపరమైన చర్యలుంటాయని అల్ మౌసా పేర్కొన్నారు. ఎంప్లాయీస్, ఎంప్లాయర్స్ విధిగా నిబంధనలు పాటించాలని అల్ మౌసా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..