ప్రయాణీకుల భద్రతే ముఖ్యం: ఒమన్ ఎయిర్
- March 12, 2019
మస్కట్: ఒమన్ జాతీయ క్యారియర్ ఒమన్ ఎయిర్, ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్ క్రాఫ్ట్ విషయమై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అనుమానాల విషయమై నివృత్తి కోసం బోయింగ్ సంస్థతో చర్చిస్తున్నామని ఒమన్ ఎయిర్ వివరించింది. ఇటీవల ఇథియోపియా విమానం కూలిన ఘటనతో ఒక్కసారిగా ప్రపంచంలోని వివిధ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ విమానాలను నిలుపుదల కూడా చేశాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







