అప్లికెంట్స్‌కి అడ్మిషన్లు ఇవ్వనున్న ఒమన్ ఇండియన్ స్కూల్స్
- March 12, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న చిన్నారులందరికీ అడ్మిషన్స్ లభించనున్నట్లు ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం 4,700కి పైగా అప్లికేషన్లు అందినట్లు తెలిపింది. గతంలోలా కాకుండా, ఈసారి ప్రతి ఒక్కరికీ సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమన్ ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్ సామ్యూల్ చెప్పారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకుత తొలి డ్రా జరగనుంది. 4,746 మంది చిన్నారులు దరఖాస్తు చేసుకున్నారనీ, ఆన్లైన్ ర్యాండమ్ డ్రా ద్వారా 2019-2020 సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వబోతున్నామని సామ్యూల్ వివరించారు. కిండర్ గార్టెన్ నుంచి 9వ క్ల్రాస్ వరకు అడ్మిషన్లు జరుగుతాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!