కెఎస్ఎ తొలి టూర్ గైడ్స్‌గా ముగ్గురు మహిళలు
- March 12, 2019
రియాద్: ముగ్గురు సౌదీ మహిళలు టూర్ గైడ్స్‌గా అవకాశం దక్కించుకున్నారు. వీరికి టూరిజం విభాగంలో ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ - టుబుక్ రీజియన్, తొలి ముగ్గురు మహిళలకు లైసెన్సుల్ని జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ - టుబుక్ జనరల్ మేనేజర్ డాక్టర్ ముబ్రౌకి అల్ షిలైబి ఈ లైసెన్సుల్ని హిబా మొహమ్మద్ అలి అయిది, నుదా సలెహ్ అల్ ఎనెజి మరియు హనమ్ హతెమ్ అల్ హుమైదికి లైసెన్సుల్ని అందించారు. సొసైటీలో మహిళల పాత్ర, కింగ్డమ్ సోషల్ మరియు కల్చరల్ డెవలప్మెంట్లో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి ఇది మరో కీలక ముందడుగు అని అల్ షిలైబి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..