రూట్ ఎక్స్టెన్షన్ని ప్రకటించిన మవసలాట్
- March 13, 2019మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ (మవసలాట్), రూట్ నెంబర్ 7 ఎక్స్టెన్షన్ని ప్రకటించింది. అల్ మబైలా నుంచి బుర్స్ అసాహ్వాకి అల్ ఖౌద్ మీదుగా ఈ రూట్ వుంటుంది. అల్ మబైలా - అల్ కౌద్ బుర్స్ అల్ సహ్వాగా ఈ రూట్‌ని పిలుస్తారు. మార్చి 15 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది. మస్కట్ గవర్నరేట్‌లో సేవల విస్తరణలో భాగంగా ఈ రూట్‌ని కొత్తగా ప్రకటించినట్లు మవసలాట్ పేర్కొంది. కొత్త రూట్ సెవన్ అల్ మాబిలా నుంచి ప్రారంభమయి అల్ మాబిలా ఇండస్ట్రియల్ ఏరియా, ట్రాఫిక్ లైట్స్ అల్ మాబిలా, నెస్ట్రో హైపర్ మార్కెట్, యాస్ షాపింగ్ సెంటర్, అల్ నది రౌండెబౌట్, అల్ ఖోద్ పార్క్, అల్ హయిల్ రౌండెబౌట్, మస్కట్ సిటీ సెంటర్ మీదుగాఆ బుర్జ్ అసహ్వా వెళ్ళి, తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో అల్ మాబిలా చేరుకుంటుంది.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!