రియాద్‌లో షిప్స్ ఆఫ్ డిజర్ట్ సందడి
- March 15, 2019జెడ్డా:మూడవ ఎడిషన్ కింగ్ అబ్దుల్ అజీజ్ క్యామెల్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మార్చి 20 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సౌదీ క్యామెల్ క్లబ్ - అల్ సయాహిద్, రియాద్ వెలుపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెద్దయెత్తున సందర్శకులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& వాటర్ అండ్ అగ్రికల్చర్ వెల్లడించిన వివరాల ప్రకారం 10,762 ఒంటెలు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా ఒరిజినల్ క్యామెల్ బ్యూటీ కాంటెస్ట్ని శుక్రవారం నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి, యూఏఈ నుంచి, కువైట్ మరియు బహ్రెయన్ నుంచీ కంటెస్టెంట్స్ పాల్గొంటుండడం గమనార్హం.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు