టర్కీలో భూకంపం

టర్కీలో భూకంపం

టర్కీలో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా ఉన్నది. పశ్చిమ టర్కీలో భూ ప్రకంపన చోటుచేసుకున్నట్లు యురోపియన్ మానిటరింగ్ సర్వీస్ పేర్కొన్నది. అసిపేయమ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.

Back to Top