భారీ అగ్ని ప్రమాదం.. 2వేల లగ్జరీ కార్లు దగ్థం..

భారీ అగ్ని ప్రమాదం.. 2వేల లగ్జరీ కార్లు దగ్థం..

ఫ్రాన్స్‌ తీర సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఓ కార్గో నౌక ప్రమాదానికి గురైంది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో షిప్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇందులో 37 లగ్జరీ పోర్షే కార్లతో సహా ఆడీ తదితర కంపెనీలకు చెందిన 2000 కార్లు ప్రమాదంలో అగ్ని ఆహుతయ్యాయి. ఒక్కో కారు విలువ 2 కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది.

Back to Top