సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు షాక్..
- March 22, 2019
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు కర్ణాటక ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. నామినేషన్‌కు కొద్ది గంటల ముందే ఆయనపై కేసు నమోదైంది. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా కేసు నమోదు చేశారు. మార్చి 12న మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పొలిటికల్ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఆ కార్యక్రమం మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినది కాగా.. ప్రకాశ్‌రాజ్ పొలిటికల్ కామెంట్స్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన స్పీచ్‌ను కొందరు సెల్ఫోన్లలో రికార్డు చేయగా అది కాస్తా.. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల వద్దకు వెళ్లింది. దీంతో ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి తన టీమ్‌తో కలిసి వెంటనే అక్కడికి రాగా.. అప్పటికే కార్యక్రమం పూర్తయిపోయి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.
వీడియో ఆధారంగా అధికారి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశ్‌రాజ్‌తో పాటు కార్యక్రమ
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..