రస్ అల్ ఖైమా రోడ్లపై స్పీడ్ లిమిట్స్ మార్పు
- March 23, 2019
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ ఫ్లోని మేనేజ్ చేసేందుకుగాను స్పీడ్ లిమిట్స్‌ని కొన్ని ఎంపిక చేసిన రోడ్లపై మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటర్నల్ రోడ్స్‌పై వేగంగా వెళ్ళే వాహనాలకు సంబంధించి అందుతున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి చెప్పారు. ఈ మధ్య జరిగిన కొన్ని ప్రమాదాల కారణంగా ఇంటర్నల్ రోడ్స్‌లో పలువురి ప్రాణాలు పోయాయని ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌తో కలిసి స్పీడ్ లిమిట్స్ తగ్గింపుపై సమాలోచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







