పిడుగుపాటుకి 20 మిలియన్ దిర్హామ్‌ల విలువైన పక్షుల మృతి
- March 25, 2019
అత్యం అరుదైన 50 పక్షులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాయి. అల్ దఫ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అబుదాబీలోని అల్ దఫ్రాలోగల ఓ ఫామ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫామ్ ఓనర్ ఖల్ఫాన్ బిన్ బుట్టి అల్ కుబైసి మాట్లాడుతూ, ఫామ్‌లోని పక్షులు పలు కాంపిటీషన్లలో ఎన్నో బహుమతులు గెల్చుకున్నాయనీ, అవి తనకు వెల కట్టలేని ఆస్తి అని చెప్పారు. వీటిల్లో ఓ పక్షి ఖరీదు 10 మిలియన్ దిర్హామ్‌లకు పైనే వుంటుంది. బలమైన పిడుగు కారణంగా ఫామ్ మొత్తం తగలబడిపోయింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







