'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ఈసీ క్లీన్ చీట్
- March 25, 2019
ఎన్నికల కమీషన్ నుంచి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు క్లీన్ చీట్ వచ్చింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం ఎదుట నిర్మాత రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సంఘం అన్నీ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. దీంతో ఈసీ క్లీన్ చీట్ ఇచ్చింది.
సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. ఐతే, సినిమాని ఎవరి మనోభావాలను కించపరిచేలా తీయలేదంటూ సర్టిఫికేట్ ఇవ్వాలని, సినిమా ప్రసారం ప్రారంభంలో కూడా చూపించాలని ఈసీ సూచించింది. దీనికి రాకేష్ రెడ్డి అంగీకరించారు.
సినిమా విడుదల తర్వాత వచ్చే అభ్యంతారలపై మరోసారి సమీక్షిస్తామని ఈసీ చెప్పినట్టు తెలిసింది. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నికల కమీషన్ నుంచి లైన్ క్లియర్ అయ్యింది. ఇక, సెన్సార్ సర్టిఫికెట్ రావడమే ఆలస్యం. అది కూడా జరిగితే.. ఈ వారం (మార్చి 29)న లక్ష్మీస్ ఎన్ టీఆర్ రావడం ఖాయమైపోయినట్టే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..