ఒమన్ తీరంలో స్వల్ప భూకంపం
- December 30, 2015
ఒమన్ తీర ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.6 పాయింట్లుగా నమోదయ్యింది. ఉదయం 9.29 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. మసిరా ద్వీపానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఒమన్‌లో సంభవించిన ఈ భూకంపం లోతును 2.2 కిలోమీటర్లుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









