అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాలో ఏఆర్ఆర్ మ్యూజిక్
- March 27, 2019
హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్‌లో హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రిలీజ్ కానున్నది. అయితే ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అవెంజర్స్ అభిమానల కోసం రెహ్మాన్ ఓ స్పూర్తినిచ్చే పాటను కంపోజ్ చేస్తున్నట్లు మార్వెల్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే ఆ ట్రాక్‌ను హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఆ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. తన మ్యూజిక్‌ను మార్వెల్ అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు రెహ్మాన్ ఓ ప్రకటనలో చెప్పాడు. ఏప్రిల్ 26వ తేదీన విశ్వవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..