మోటార్ సైకిల్ పై నిర్లక్ష్యం డ్రైవింగ్ - అరెస్ట్ చేసిన ఒమాన్ పోలీసు

- March 28, 2019 , by Maagulf
మోటార్ సైకిల్ పై నిర్లక్ష్యం డ్రైవింగ్ - అరెస్ట్ చేసిన ఒమాన్ పోలీసు

మస్కట్‌: దక్‌లియా రీజియన్‌లో రెక్లెస్‌ డ్రైవింగ్‌కి పాల్పడుతున్న పలువురు మోటర్‌ సైకిల& రైడర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. దక్‌లియా పోలీస్‌ కమాండ్‌ నేతృత్వంలోని ట్రాఫిక్‌ పెట్రోల్‌, వీరిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికార ప్రతినిథి చెప్పారు. ఈ తరహా ప్రమాదకర విన్యాసాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ఇలాంటి విషయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని రెసిడెంట్స్‌కి రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ విజ్ఞప్తి చేయడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com