‘హెచ్ఎస్బీసీ’లో సాప్ట్వేర్ ఉద్యోగాలు..
- March 29, 2019
హెచ్ఎస్బీసీ బ్యాంకింగ్ సంస్థ ట్రైనీ సాప్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పూణేలోని తమ కార్యాలయంలో పనిచేయడం కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జావా ప్రోగ్రామింగ్‌పై మంచి పట్టు ఉండాలి.
వివరాలు:
ట్రైనీ సాప్ట్వేర్ ఇంజనీర్ (జావా)
విభాగం: కమర్షియల్ బ్యాంకింగ్ ఐటీ
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ (సీఏ/ఐటీ). అభ్యర్థులు జావాలో కనీసం 3 నెలల ట్రైనింగ్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈటీఎల టూల్స్ అంశాలపై పట్టు ఉండాలి.
అనుభవం: ఫ్రెషర్స్
ప్రని ప్రదేశం: పూణే
దరఖాస్తుకు చివరితేదీ: 26.04.2019
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..