మాజీ భార్య పెళ్లిపై భర్త కామెంట్
- March 31, 2019
మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ముంబయి కోర్టు విడాకులు జారీ చేసింది. ఈ ఎపిసోడ్ తర్వాత అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. వీరు వివాహం చేసుకోబోతున్నారని కూడా బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. ఏప్రిల్ 15న వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు.. మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్‌ను అడిగాయి. ఇందుకు అర్బాజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 'మీరు చాలా తెలివైన ప్రశ్న అడిగారు. రాత్రంతా ఈ విషయం గురించి ఆలోచించి చాలా కష్టపడినట్లున్నారు. ఈ విషయం గురించి నన్ను ప్రశ్నించేందుకు మీరు కొంత సమయం తీసుకున్నారు కదా.. సమాధానం చెప్పడానికి నాకూ కాస్త సమయం ఇవ్వండి' అని మాట దాటేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..