తొలి సౌదీ హాక్ జెట్ ట్రెయినింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంఛ్
- April 01, 2019
దహ్రాన్: సౌదీ అరేబియా, తొలిసారిగా స్థానిక తయారీ హాక్ జెట్ ట్రెయినింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని లాంఛ్ చేసింది. దీనికి సంబంధించి కొన్ని విడి భాగాలు సౌదీ అరేబియాలోని స్థానిక కంపెనీలు తయారు చేయడం జరిగింది. క్రౌన్ ఇపన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఈ ప్లేన్‌ని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్‌లో ప్రారంభించారు. పలువురు ప్రిన్స్‌లు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రిటిష్ - సౌదీ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ కోసం పనిచేసినవారిలో 70 శాతం మంది సౌదీ యువకులే. పలు రకాలైన పరీక్షలు ఈ ఎయిర్ క్రాఫ్ట్‌కి నిర్వహించగా, అన్నిటిలోనూ విజయం సాధించింది. క్రౌన్ ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత ఈ విమానం గాల్లోకి తొలిసారిగా ఎగిరింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







