వాయిదా పడ్డ మోడీ బయోపిక్ విడుదల

- April 04, 2019 , by Maagulf
వాయిదా పడ్డ మోడీ బయోపిక్ విడుదల

ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా ఉమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పీఎం నరేంద్రమోడీ. ఈ చిత్రంలో మోడీగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ విడుదల ఆపాలంటూ కొందరు కోర్టుని ఆశ్రయించారు. అయితే దీనిపై తుది నిర్ణయం సెన్సార్ బోర్టు తీసుకుంటుందని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెన్సార్ అధికారులు ఈ మూవీ విడుదలకు ఇంత వరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో ఈ మూవీ విడుదలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఈ మూవీ నిర్మాత ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com