' రాక్షసుడు ' ప్రీలుక్ పోస్టర్
- April 05, 2019బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా సినిమా ' రాక్షసుడు ' ప్రీ-లుక్ పోస్టర్ని యూనిట్ రిలీజ్ చేసింది. తమిళ ' రాచ్చసన్ ' కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్..బెల్లంకొండకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం ఉదయం విడుదల చేయనుండగా..ప్రీలుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్ సైకాలజికల్ థ్రిల్లర్ అని మేకర్స్ అంటున్నారు. ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలన్నది వారి ప్లాన్.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్