సూర్య 38వ సినిమా ప్రారంభం
- April 07, 2019
సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య నటిస్తున్న చిత్రం 'ఎన్.జీ.కే'. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీదుండగానే.. సూర్య మరో సినిమాని మొదలెట్టారు. మహిళా దర్శకురాలు సుధా కొంగరి దర్శకత్వంలో సూర్య 38వ సినిమా ప్రారంభం అయ్యింది. కొద్దిసేపటి క్రితమే సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
సుధా కొంగరి దర్శకత్వంలో వచ్చిన 'దృశ్యం' సినిమా సూపర్ హిట్ అయ్యింది. బలమైన కథ-కథనంతో సుధా కొంగరి సినిమాలు తెరకెక్కుతుంటాయి. సూర్య 38వ సినిమా కోసం ఆమె బలమైన కథని రెడీ చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..