లేబర్ చట్టం ఉల్లంఘన: 340 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 340 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయినవారిలో 240 మంది కమర్షియల్ వర్కర్స్ కాగా, 19 మంది అగ్రికల్చరల్ వర్కర్స్, 67 మంది హౌస్‌మెయిడ్స్ వున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ఈ అరెస్టులు జరిగాయని మినిస్ట్రీ పేర్కొంది. విచారణలో 222 మంది అబ్‌స్కాండింగ్ వర్కర్స్ అనీ, 107 మంది లెయిడ్ ఆఫ్ వర్కర్స్ అనీ, 11 మంది వద్ద ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేవనీ తేలింది. మస్కట్ గవర్నరేట్‌లో అత్యధికంగా 200 మంది అరెస్ట్ అయ్యారు. నార్త్ బతినాలో 56 మంది అరెస్టయ్యారు. కాగా, 469 మంది అక్రమ వలసదారుల్ని ఈ పీరియడ్‌లో దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







