బ్లాక్‌లిస్ట్‌లో వున్న భారతీయ మహిళ డిపోర్టేషన్
- April 09, 2019
కువైట్ సిటీ: ఫోర్జరీ పాస్‌పోర్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని వారి వారి దేశాలకు డిపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు శ్రీలంకకు చెందిన మహిళలు వుండగా, ఓ భారతీయ మహిళ కూడా వున్నారు. ఫింగర్ ప్రింట్ డివైజెస్ ద్వారా వీరి అక్రమాల లోగుట్టు తేలిందని అధికారులు అంటున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లోనే వీరిని అడ్డగించారు అధికారులు. కువైట్ నుంచి వీరిని బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరి పేర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







