ఎ.ఆర్.ఆర్ కొత్త అవతారం..
- April 13, 2019
సినిమారంగంలో అభిరుచితో ఒక శాఖలోని వారు ఇంకో శాఖలోనికి ప్రవేశిస్తుంటారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన అభిరుచిని చాటు కుంటూ ఓ చిత్రా న్ని నిర్మిస్తున్నారు. అదీ ఆయన వృత్తికి ఎంతో సామీప్య మైన సంగీత ప్రధాన కథాంశా నికి సంబంధించిన చిత్రం కావడం ఓ విశేషం. దీనికి 99 సాంగ్స్ అనే టైటిల్ను నిర్ణయించారు. కష్టాలు ఎదుర్కొనే ఓ గాయకుడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎహాన్ భాట్, ఎడిల్సి వెరగాస్, మనీషా కొయిరాలా, లీసారే, థామస్ ఆండ్రూస్ ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







