మంచి మనస్సు చాటుకున్న అల్లు అర్జున్..కారు ఆపి మరీ..!
- April 13, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనస్సు ఏంటో నిరుపించుకున్నారు. అభిమానుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ సందర్భంగా ఓ అనుకొని సంఘటన జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని రోడ్డు మార్గం ద్వారా ఇంటి వెళుతున్న బన్ని ఇద్దరు దివ్యాంగులు తనకు అభివాదం చేస్తూ కనిపించారు. వారిని చూసిన అర్జున్ వెంటనే కారు ఆపి వారిని అప్యాయంగా పలకరించారు. అనంతరం వారితో సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు హీరోలు అభిమానుల మీద దాడులకు తెగబడుతుంటే ఈ స్టైలి స్టార్ మాత్రం పెద్ద మనుసుతో వ్యహరించారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ ఫాన్స్ తెగ షేర్ చేస్తూ..కామెంట్స్‌తో అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







