జనవరి 1న అధికారిక సెలవు..

- December 31, 2015 , by Maagulf
జనవరి 1న అధికారిక సెలవు..

జనవరి 1న సెలవుదినంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి ఒకటో తేదీకి బదులు ఫిబ్రవరి 13న పనిదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జనవరి 1న అధికారిక సెలవు ప్రకటించడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com