ప్రేయసి ప్రాచీతో మహత్ నిశ్చితార్థం
- April 18, 2019
మొత్తానికి ఓ ఇంటివాడు కానున్నాడు తమిళ బిగ్బాస్ కంటెస్ట్ మహత్ రాఘవేంద్ర. మాజీ మిస్ ఇండియా, తన సుదీర్ఘ కాల ప్రేయసి ప్రాచి మిశ్రాతో నిశ్చితార్థం జరిగినట్టు మహత్ వెల్లడించాడు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్ మెంట్ ఫోటోను పోస్ట్ చేశాడు. పసుపు రంగు చీరలో నవ్వుతూ ప్రాచి కనిపిస్తుండగా, సంప్రదాయ దుస్తుల్లో మహత్ ఉన్నాడు. ఇక ఈ ఫోటోను చూసిన వారంతా వీరికి శుభాభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్', 'రన్', 'లేడీస్ అండ్ జెంటిల్మెన్' తదితర చిత్రాల్లో నటించాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..