హైదరాబాద్:అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం
- April 19, 2019
హైదరాబాద్‌లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, పంజాగుట్టా తదితర ప్రాంతాల్లో పది నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బలమైన ఈరుదుగాలులకు చాలా చోట్ల చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి.
కృష్ణానగర్, యూసఫ్‌గూడా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోకి చేరిన నీరును డబ్బాలతో తోడి పోశారు. దీంతో రాత్రంతా ప్రజలు జాగరణం చేయాల్సి వచ్చింది. పలు చోట్ల కరెంట్ పోవడంతో.. జనం ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా.. తమ సమస్యను పరిష్కరించ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







