హైదరాబాద్ లో అందంగా ముస్తాబైన చర్చిలు
- April 19, 2019
హైదరాబాద్:గుడ్ ప్రైడేకు హైదరాబాద్‌లోని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ చర్చి అందంగా ముస్తాబయ్యింది. ఇక్కడ జరిగే గుడ్ ప్రైడే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి క్రైస్తవులు తరలిరానున్నారు. యేసు మరణించిన రోజును గుడ్ ప్రైడేగా క్రిస్టియన్లు జరుపుకుంటారు. క్రైస్తవులంతా ఈ రోజున భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. లోకరక్షణ కొరకు యేసు మరణించాడని... అందరూ ఉపవాసాలతో చర్చిలకు వెళ్తారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







