హైదరాబాద్ లో అందంగా ముస్తాబైన చర్చిలు
- April 19, 2019హైదరాబాద్:గుడ్ ప్రైడేకు హైదరాబాద్లోని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. హైదరాబాద్లోని కల్వరి టెంపుల్ చర్చి అందంగా ముస్తాబయ్యింది. ఇక్కడ జరిగే గుడ్ ప్రైడే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి క్రైస్తవులు తరలిరానున్నారు. యేసు మరణించిన రోజును గుడ్ ప్రైడేగా క్రిస్టియన్లు జరుపుకుంటారు. క్రైస్తవులంతా ఈ రోజున భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. లోకరక్షణ కొరకు యేసు మరణించాడని... అందరూ ఉపవాసాలతో చర్చిలకు వెళ్తారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం