అండర్ 19 వరల్డ్ కప్‌లో బెర్త్ ఖాయం చేసుకున్న యూఏఈ
- April 19, 2019
యూఏఈ:అండర్ 19 వరల్డ్ కప్ పోటీల్లో రెండో సారి తన బెర్త్‌ని ఖాయం చేసుకుంది యూఏఈ. వచ్చే ఏడాది జరగనున్న ఈ పోటీల కోసం ఇటీవల జరిగిన ఐసీసీ ఆసియా డివిజన్ 1 క్వాలిఫయర్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి, ముందడుగు వేసింది. ఆర్యన్ లక్రా నేతృత్వంలో యూఏఈ, 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో సౌతాఫ్రికాలో జరిగే పోటీల్లో యూఏఈ పాల్గొననుంది. 2014 ఎడిషన్ అండర్ 19 పోటీల్లో తొలిసారిగా యూఏఈ అడుగు పెట్టిన సంగతి తెల్సిందే. మలేసియాపై తొలి విజయంతో తన జర్నీని ప్రారంభించి నేపాల్‌పైనా విజయం సాధించింది యూఏఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో. కువైట్, సింగపూర్లపైనా ఘనవిజయాల్ని అందుకున్న యూఏఈ, అండర్ 19 పోటీలకు అర్హత సాధించింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







