డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు..

సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు:  జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (జూనియర్ ఇంజనీర్) ఖాళీలు: 60 అర్హత: సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ/ఎంఎస్సీ వయసు: 20-33 సంవత్సరాల మధ్య ఉండాలి.  వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 24 వేదిక: రైల్వే డిగ్రీ కాలేజ్, లాలాగూడ, సికింద్రాబాద్. వెబ్‌సైట్: scr.indianrailways.gov.in

Back to Top