రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన: మేనేజర్‌కి 53,000 దిర్హామ్‌ల జరీమానా
- April 23, 2019
యూ.ఏ.ఈ:తాను పనిచేస్తున్న కంపెనీ స్పాన్సర్షిప్ కింద మాజీ ఎంప్లాయీ ఒకర్ని యూఏఈలో వుంచేందుకు ప్రయత్నించినందుకుగాను ఓ కంపెనీ మేనేజర్‌కి న్యాయస్థానం 50,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది.అబుదాబీ ఫెడరల్ సుప్రీమ్ కోర్ట్ ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనకు సహకరించినందుకుగాను మరో 3,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఎమిరేటీ చట్టాన్ని ఉల్లంధించడం, అలా ఉల్లంఘించిన వ్యక్తికి సాయపడటం తదిర కేసులు నిందితుడిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..