ఇండియన్‌ ఆర్మీ లో తొలిసారి మహిళల నియామకం

- April 25, 2019 , by Maagulf
ఇండియన్‌ ఆర్మీ లో తొలిసారి మహిళల నియామకం

భారతీయ ఆర్మీలో తొలిసారి మహిళల నియామకం కోసం ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ (ఉమెన్‌ మిలటరీ పోలీస్‌) పేరుతో ఈ రోజు (గురువారం) నుండి జూన్‌ 8 వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనుండగా.. అంబాల, లక్నో, జబల్‌పూర్‌, బెంగళూరు, షిల్లాంగ్‌ ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 1 వ తేదీ 1998 నుండి ఏప్రిల్‌ 1 వ తేదీ 2002 మధ్య పుట్టిన పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com