గోంగూరరొయ్యలు కూర

- December 31, 2015 , by Maagulf
గోంగూరరొయ్యలు కూర

గోంగూరరొయ్యలుఎలాచేయాలోతెలుసుకుందాం.
కావలసినపదార్ధాలు:
•    రొయ్యలు        - 1 కేజీ
•    గోంగూర        - 1/4 కేజీ
•    పచ్చిమిర్చి        - 6
•    జీలకర్ర        - 1 టీస్పూను
•    అల్లంవెల్లుల్లిపేస్టు    - 1 టీస్పూను
•    వెల్లుల్లిరెబ్బలు    - 4
•    వేగించినఎండుమిర్చి    - 3
•    ఉప్పు            - తగినంత
•    కారం            - తగినంత
•    గరంమసాల        - 1 టేబుల్స్పూను

తయారీవిధానం:
•    గిన్నెలోరొయ్యలువేసిఅందులోఒక 1 1/2 లీటరునీళ్ళుపోసికొద్దిగాఉప్పు, ఒకటీస్పూనుఅల్లంవెల్లుల్లిపేస్టువేసిఉడికించాలి.
•    రొయ్యలుఉడికాకరొయ్యలనువడకట్టాలి.
•    వేరొకగిన్నెలోనూనెవేడిచేసిఅందులోవెల్లుల్లిరెబ్బలు, జీలకర్రవేసివేగించాలి.
•    ఆతరువాతగోంగూర, పచ్చిమిర్చివేసిబాగామగ్గనివ్వాలి.
•    ఆతరువాతఉడికించినరొయ్యలనుఅందులోవేసితగినంతఉప్పు, కారం, గరంమసాలవేసికొద్దిసేపువేగానిస్తేసరి.
•    ఘుమఘుమలాడేగోంగూరరొయ్యలురెడీ!!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com