కర్ణాటక లో హై అలర్ట్
- April 27, 2019
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్ నగరాలకు హై అలర్ట్‌ను ప్రకటించారు. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ రెండు నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో, మతసంబంధ ప్రదేశాల్లో, మార్కెట్లు, మాల్స్, మల్టీపెక్స్‌లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రద్దీ ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ. సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్లు, మ్యారేజ్ ఫంక్షన్‌హాల్స్, మల్టీ కాంప్లెక్స్‌లు, సూపర్ మార్కెట్ల నిర్వాహాకులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..